అంతటా తిరుగుతుంది
మస్తిష్కంరంగుల్ని అందాల్ని వెంటాడుతుంటాయి
కళ్ళుచప్పరిస్తుంది మధువు గరళము
జిహ్వకాలి వేడిములకు పరవసిస్తుంది
త్వక్కునిండాలని పండాలనిఉదరంపర్వతాలలో పాతాళంలోపాదాలుఇందర్నీ మరిపించే క్షణంఅది మహత్తరంసంధ్య
2458
వీరిచే పోస్ట్ చేయబడింది
నెలనెలావెన్నెల
వద్ద
బుధవారం, జనవరి 05, 2011