RSS

నెలనెలా వెన్నెల సమవేశము 25.౪.౨౦౧౦ ఫోటోలు

ఏప&
2010
25.4.2010 సాయంత్రం నెలనెలా వెన్నెల సమావేశము బాగా జరిగింది. మోహన్ రెడ్డి గారు వీడియో తీసారు.
యాకూబ్ గారు ఇది శ్రీశ్రీ స్మారక సభ అన్నారు.ఆయన శ్రీశ్రీ రాసిన పతితులార భ్రస్టులార పాట పాడారు.
జగన్ పాడవోయి భారతీయుడా అని పాడారు.
శిలాలొలిత ,రేణుక అయోల,,వీరయ్య, ధర్మా చారి,పార్వతిమూహన్ , యం.స్.నాయుడు,
క్రిష్ణారావు గార్లు కవితా గానం చేసారు. శ్యామల, ప్రసాద్ గారు, శ్రీనివాస రావు, రాములు పాల్గొన్నారు.


















పార్వతి మొహన్

4 కామెంట్‌లు:

ఎం. ఎస్. నాయుడు చెప్పారు...

i am really happy to be there on that wonderful evening. thank you.

అజ్ఞాత చెప్పారు...

స్పందనకు నెనరులు

నెలనెలావెన్నెల

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

నేను హాజరుకావాలని బయలుదేరినప్పటికీ
ఎండవేడిమి వల్ల వెళ్ళలేకపోయాను.
జాన్ హైడ్ కనుమూరి

మాలా కుమార్ చెప్పారు...

రాలేక పోయినా ఇలా తెలుసు కోవటము బాగుంది .