నెలనెలా వెన్నెల ఈ నెల సమావేశము 30.5.2010న జరిగింది.
శ్రీ జాన్ హైడ్ కనుమూరి, శ్రీ ధర్మాచారి, శ్రీ కె.వి. రమానాయుడు, శ్రీమతి పార్వతీమోహన్ పాల్గొన్నారు.
సంకలనంకోసం వచ్చిన కవితలు, రాని వాటిని ఎలా సేకరించాలి అనే విషయం చర్చకు వచ్చింది.
నెలనెలా వెన్నెల మిత్రులు ఈ బ్లాగుచూస్తున్నట్లయితే స్పందించి మీ కవితలను పంపగలరు.
2
కామెంట్‌లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)