మస్తిష్కం
రంగుల్ని అందాల్ని వెంటాడుతుంటాయి
కళ్ళు
చప్పరిస్తుంది మధువు గరళము
జిహ్వ
కాలి వేడిములకు పరవసిస్తుంది
త్వక్కు
నిండాలని పండాలని
ఉదరం
పర్వతాలలో పాతాళంలో
పాదాలు
ఇందర్నీ మరిపించే క్షణం
అది మహత్తరం
సంధ్య
2458
0 కామెంట్‌లు
2458
0 కామెంట్‌లు వీరిచే పోస్ట్ చేయబడింది నెలనెలావెన్నెల వద్ద బుధవారం, జనవరి 05, 2011