2003, మార్చి 30వ తేదీన జరిగిన నెలనెలా వెన్నెల సమావేశము
స్థలము : ఆస్మాంఘడ్, మలకపేట, హైదరాబాదులో పుస్తకావిష్కరణ జరిగింది
ఆవిష్కర్త - శ్రీ మునిపల్లె రాజు
సాహిత్యంలోకి యాత్రికుడిగా వస్తున్న జాన్ హైడ్‌కు ఆహ్వానం పలుకుతూ అభినందించారు.
వక్తలు - శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ ఎం. వీరయ్య, శ్రీ శీలా వీర్రాజు, శ్రీ నాళేశ్వరం శంకరం ప్రసంగించారు.
నెలనెలా వెన్నెల మిత్రులు ఎక్కువమంది పాల్గన్నారు.
శ్రీ సి.వి. కృష్ణా రావు గారు వుంటున్న ఇంటిపైభాగము అప్పటికి ఖాళీ వుండటంతో అక్కడ నిర్వహించారు.

వక్తలు శ్రీ - ఎం. వీరయ్య
వక్తలు - శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు
2242
1 కామెంట్:
జాన్ హైడ్ గారి పుస్తకావిష్కరన ఫొతోస్ బాగున్నయి.
ఎందరో పాత వాల్లని చూసాము.
చాలా బాగుంది.
ఇంకా ఎవరి దగ్గరన్నా ఇలా పాత ఫొతోలుంతే నెలనెలా వెన్నెల బ్లాగ్ కి పోస్త్ చెయ్యగ
లరు.థాంక్యౌ.
పార్వతీ మోహన్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి